Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సీఎం కావాలన్న కోరిక లేదు: మంత్రి కన్నా

ముఖ్యమంత్రి కావాలన్న కోరిక తనకు లేదని మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ మరోమారు స్పష్టం చేశారు. సీఎం రేసులో ఉన్నారంటూ వస్తున్న వార్తలను మంత్రి కన్నా నిన్ననే ఖండించిన సంగతి తెలిసిందే. పార్టీ కార్యకర్తగానే సోనియాను కలిశానని తెలిపారు.

More Telugu News